Sunday, 26 July 2026 03:51:12 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లెలో జోరుగా రైతన్నకు మీకోసం

Date : 26 November 2025 10:17 PM Views : 291

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 26 ః రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన రైతన్నకు మీకోసం కార్యక్రమం ను మండలంలో జోరుగా నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని కన్నెమడుగు గ్రామంలో జరిగిన రైతన్నకు మీకోసం కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ సుమిత్ర, మండల పశు వైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి, వ్యవసాయ సహాయకులు నవ్య లు రైతన్నకు వ్యవసాయంలో ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ,అనుబంధ రంగాలలో ప్రకృతి వ్యవసాయం, పశుగ్రాస పెంపకం పై నూతన సాంకేతిక పద్ధతులతో పాటు వ్యవసాయ సంబంధిత సమస్య లను అధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా తంబళ్లపల్లె దళితవాడలో ఎంపీడీవో పట్నాయక్, గ్రామ వ్యవసాయ అధికారులు సురేష్, రెడ్డి శేఖర్లు ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి, పాటి పరిశ్రమ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పురుషోత్తం, నరసింహులు ,మాజీ బిజెపి మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :