Monday, 27 July 2026 03:31:40 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రవేట్ ట్రావెల్స్ పై కొరడా జులుపిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు, రూ1.60 ఫైన్

9 ప్రవేట్ ట్రావెల్స్ బస్ లకు 10 గూడ్స్ క్యారియర్ వాహనాలకు ఫైన్

Date : 19 January 2026 09:20 AM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : సంక్రాతి పండుగ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ప్రయాణికుల వద్ద నుండీ అధిక మొత్తం లో చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీని నిలువరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆదివారం రాత్రి మదనపల్లి ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు మదనపల్లి యం.వి.ఐ. దినేష్ చంద్ర తన సిబ్బంది తో మదనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రవేట్ ట్రావెల్స్ బస్ లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 9 బస్ లకు ఒక్కొక్క బస్ కు పది వేల రూపాయలు ఫైన్ విధించారు, పది గూడ్స్ క్యారియర్ వాహనాల కు 70 వేల రూపాయలు ఫైన్ వేశారు. ఈ సందర్బంగా ప్రవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కు ప్రయాణికుల వద్ద నుండీ అధిక చార్జీలు వసూలు చేసిన, ఎమర్జెన్సీ డోర్లు, రక్షణ పరికరాలు లేకపోతే ఉపేక్షించం చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించిన యం.వి.ఐ. దినేష్ చంద్ర

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :