Sunday, 26 July 2026 09:56:45 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముఖ్యమంత్రి సహాయనిది నిరు పేదలకు ఆశాజ్యోతి

Date : 09 April 2026 07:35 AM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 08 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడం నిరుపేదల పాలిట ఆశాజ్యోతి గా నిలిచిందని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, రాజంపేట రైతు సంఘం నాయకుడు వెంకటరెడ్డిలు కొనియాడారు. బుదవారం మండలంలోని బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలోని పలువురికి వారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆర్థిక స్తోమత లేక చికిత్సలు పొంది ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడం తో ఉపశమనం పొందామని జీవితాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని భావోద్వేగంతో చెప్పారు. వారి వెంట టిడిపి సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, కన్నె మడుగు గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేంద్ర, ఎర్రసానిపల్లి సుధాకర్, నరేంద్ర నాయుడు, సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :