Sunday, 26 July 2026 12:26:27 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిషన్ ఎయిడ్స్ సురక్ష ను ప్రజలు ఆలోచింపచేయాలి - జిల్లా ఎయిడ్స్ క్లస్టర్ మేనేజర్ భాస్కర్

Date : 06 May 2026 09:43 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 06 : మారుమూల ప్రాంతాలతో పాటు ప్రతి ఒక్కరూ మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని ఆలోచింపజేసేలా అవగాహన పెంచి విజయవంతం చేయాలని కడప, అన్నమయ్య జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ మండలి (దిశ) క్లస్టర్ మేనేజర్ వేంపల్లి భాస్కర్ సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె సిహెచ్సిలోని ఐ సి టి సి కేంద్రంతోపాటు ఎల్ఏసి ల్యాబ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సంతృప్తి చెంది హై రిస్క్ ఏరియాలను గుర్తించి హెచ్ఐవి పరీక్షలు చేయించడంతోపాటు హెచ్ఐవి తో జరిగే నష్టాలను వారికి వివరించి అవగాహన పెంచాలన్నారు. హెచ్ఐవి వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పాజిటివ్ వచ్చిన వారిని ఏఆర్టీకి పంపి ఉచితంగా మందులు పంపిణీకి సహకరించాలన్నారు. ఆయన వెంట ఐసీటీసీ కౌన్సిలర్ చంద్రమోహన్, ఎల్ టి బాలాజీ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :