Sunday, 26 July 2026 03:50:11 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఆపరేషన్ చేసి అవును కాపాడిన పశువైద్యులు డాక్టర్ మనోహర్

దూడ కడుపులోనే మృతి - ఆపస్మారక స్థితి లో ఆవు

Date : 13 June 2026 07:41 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 13 : పుంగనూరు పట్టణం శివారులోని కృష్ణం రెడ్డి పల్లి దారిలో తన్వర్ కు చెందిన ఓ ఆవు కడుపులో నున్న దూడ చనిపోయి చావు బతుకుల మధ్య ఊగిసిలాడుతున్నదన్న సమాచారం మేరకు స్థానిక ఏరియా పశువైద్యాశాల సహాయ సంచాలకుల ద్రుష్టి కి తెచ్చిన రైతు, ఆ మేరకు తన సిబ్బంది తో రైతు ఇంటికీ వెళ్లి ఆవు పరిస్థితిని పరిశీలించి ఆపరేషన్ చేయాలి మా ప్రయత్నం చేస్తామని తెలుపగా సమ్మతించిన రైతు విజ్ఞప్తి పై తన సచివాలయం సిబ్బంది విజయ్, సబార్డినేట్ సిబ్బంది సుగందర్ రెడ్డి, రవి ల సహకారం తో ఆపరేషన్ చేసిన పశువైద్యుడు మనోహర్ కడుపులో చనిపోయిన దూడ ను వెలికి తీసి ఆవు ను కాపాడిన డాక్టర్ మనోహర్. అవు ను కాపాడిని డాక్టర్ కు కృతజ్ఞత తో ధన్యవాదములు తెలిపిన పాడిరైతు తన్వీర్.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :