Monday, 27 July 2026 10:53:31 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

భారీగా ఫైన్లు వేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు

Date : 27 December 2025 10:14 AM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 27 : మదనపల్లి పట్టణం సమీపంలోని విశ్వం విద్యా సంస్థల సమీపంలో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, కానిస్టేబుల్ రమేష్, ఆర్.టి.ఓ. సిబ్బంది. ద్విచక్ర వాహనాల పై వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని లైసెన్స్ లేకపోతే వెయ్యి, ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు, పొల్యూషన్ లేకపోతే వెయ్యి, మైనర్ల కు వాహనం ఇచ్చిన పేరెంట్స్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తున్నట్లు తెలిపిన యం.వి.ఇన్స్పెక్టర్లు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :