Sunday, 26 July 2026 01:12:38 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముద్ద చర్మ వ్యాధిపై అప్రమత్తంగా ఉండండి - మండల పశువైద్యాధికారి విక్రంరెడ్డి

Date : 11 December 2025 08:16 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 ః తంబళ్లపల్లె మండలం లో ప్రబలుతున్న ముద్దచర్మ (బొబ్బలు) వ్యాధి పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని తంబళ్లపల్లె మండలం పశువైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం పశువుల బొబ్బల వ్యాధిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించి మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, గోపి దీన్ని తోపాటు పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. పశువులకు సోకిన ముద్ద చర్మ వ్యాధికి చికిత్సలు చేసి ఇది అంటువ్యాధిని వ్యాధి సోకిన పశువును దూరంగా ఉంచాలని సూచించారు. వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా పశువు ఈ వ్యాధితో శరీరం బొబ్బలు వచ్చి నీరస పడతాయని సకాలంలో చికిత్సలు పొందితే నయమవుతాయని సూచించారు. స్థానిక పశువైద్య సిబ్బంది తమ పరిధిలో ముద్ద చర్మ వ్యాధిపై అప్రమత్తంగా ఉండి పాడి పశువులకు సకాలంలో చికిత్సలు అందించాలని సూచించారు. అతని వెంట పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: