నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మదనపల్లి నేరుగట్టు వారి పల్లి మార్కెట్ యార్డ్ వద్ద బీసీ సంఘం...... బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీ అంటే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అని తెలిపారు ప్రపంచంలో మొట్టమొదట విద్యను బోధించిన సావిత్రిబాయి పూలే కి నివాళులు అర్పిస్తూ ఆమె చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, బీసీ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News