Sunday, 26 July 2026 05:14:39 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన - ఏవో రమణ కుమార్.

Date : 03 January 2026 11:51 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 3 : భవిష్యత్తు కోసం విద్యార్థులు భూసార పరీక్షలపై అవగాహన పొంది తద్వారా కుటుంబ పెద్దలకు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారి రమణ కుమార్ సూచించారు. శనివారం మోడల్ స్కూల్ లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోసార పరీక్షల నిర్వహణపై రాయచోటి భూసార పరీక్షల వ్యవసాయాధికారిణి సుధారాణి విద్యార్థులకు భూసార పరీక్షలు నిర్వహణ, మట్టి నమూనా సేకరించే పద్ధతి పై అవగాహన కల్పించారు .రసాయన ఎరువుల వాడకం ద్వారా భూసారం తగ్గి భూమి భూసారం కోల్పోతుందన్నారు. మట్టి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని సేంద్రియ ఎరువులతో భూసారం పెంచుకొని అధిక దిగుబడులతోపాటు భూసారం కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, బయాలజీ టీచర్స్ అజాజ్ అహ్మద్, సాదిక్ అలీ ఖాన్, వైష్ణవి, రైతు సేవ కేంద్రం సిబ్బంది పి సురేష్, రెడ్డి శేఖర్, సుధాకర్ మరియు ఐసిఓపి సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :