నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 17 : మదనపల్లి పట్టణం లోని రెడ్డీస్ కాలనీ నందు తుమ్మల కృష్ణప్ప నాయుడు టి.కె.యన్. ఎస్టేట్స్ అధినేత చే నిర్మించిన నూతన గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ , సీడ్ మల్లికార్జున నాయుడు ,తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, జెసి రెడ్డప్ప, బండి అమర, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు
Reporter
Namitha News