Sunday, 26 July 2026 11:28:03 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్

Date : 10 June 2026 10:43 PM Views : 68

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె : జూన్ 10 ః వెలుగు మహిళా సంఘాలకు భవిష్యత్తులో స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయనిగా నిలుస్తుందని మహిళా సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెలుగు ఏపీఎం గంగాధర్ కోరారు. బుధవారం వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి మేనేజర్ అమరావతి గ్రామ సమాఖ్య సభ్యుల సమావేశంలో 2026-2027 ఆర్థిక ఏడాదిలో స్త్రీనిధి గరిష్ట రుణ పరిమితుల లో వివో, ఎస్ హెచ్ జి లలో ఏ, బి,సి,డి గ్రేడులుగా ప్రతిపాదించిన నూతన రుణ పరిమితులకు అనుగుణంగా అర్హతలను బట్టి రుణాల పంపిణీ జరుగుతుందన్నారు. పదిమంది సభ్యులకు వినియోగ, జీవనోపాధి రుణం ఒక్కొక్కరికి లక్ష గరిష్టంగా రూ10 లక్షలు, స్వల్పకాలిక రుణం ఒక్కొక్కరికి రూ10వేలు, గరిష్టంగా 10 మందికి లక్ష, ఎంటర్ పైజ్ (ఉత్పాదక)రుణం సంఘంలో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ 2లక్షలు, గ్రూపు గరిష్టంగా రూ 6లక్షలు, అర్హతను బట్టి ఒక సభ్యురాలికి గరిష్టంగా సాధారణ రుణం లక్ష, షార్ట్ టర్మ్ రుణం రూ 10వేలు, ఎంటర్ పైజ్ రుణం రెండు లక్షలు మొత్తంగా రూ 3.10 లక్షల రుణం పొందవచ్చన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :