నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 01: మదనపల్లి పట్టణం లోని నిమ్మనపల్లి సర్కిల్ , బర్మా వీధి , నాగిరెడ్డి వీధి , బసినికొండ కస్బా , బసినికొండ ఆటోనగర్ లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News