Monday, 27 July 2026 12:07:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బిజెపి నేత ఎల్లంపల్లి ప్రశాంత్ కు పితృవియోగం

సూర్యప్రకాష్ గారికి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం,బిజెపి, జనసేన నాయకులు

Date : 26 May 2026 02:36 PM Views : 61

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి బీజేపీ నేత ఎల్లంపల్లి ఇంట విషాదం. అన్నమయ్య జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి ప్రశాంత్ తండ్రి గారు యల్లంపల్లి సూర్యప్రకాష్ గారు ఈ రోజు ఉదయం పరమపదించిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి, శ్రీకాంత్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, శ్యామ్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు, జనసేన నాయకులు రాందాస్ చౌదరి, మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, టిడిపి మైనార్టీ నాయకులు తాజ్ ఖాన్ పలువురు నాయకులు సూర్యప్రకాష్ గారి భౌతికకాయం నివాళులు అర్పించి వారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :