Monday, 27 July 2026 02:43:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప

మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే నిరాహార దీక్ష

Date : 06 June 2026 12:46 PM Views : 400

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 06 : చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మరో 32 మంది పై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు పుంగనూరు పట్టణం ప్రవేట్ బస్టాండ్ వద్ద వైయస్ ఆర్ విగ్రహం వద్ద వెన్నుపోటు కు రెండు ఏండ్లు కార్యక్రమం లో భాగంగా నిరసన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప కూటమి ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదని వెన్నుపోటు కు రెండు ఏండ్లు అంటూ నిరసన చేసిన వైసీపీ నాయకులు. పోలీసుల మందో స్తు అనుమతి లేకుండా నిరసన తెలియచేసారంటూ మాజీ ఎంపీ రెడ్డెప్ప ను ప్రధాన ముద్దాయి ని చేస్తూ మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టిడిపి నేతల మెప్పు కోసమే నిస్కరణంగా కేసు నమోదు మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే న్యాయం పోరాటానికి నిరాహారదీక్ష కు కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యనించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :