Sunday, 26 July 2026 07:39:51 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి... జనసేన జిల్లా పార్టీ నేత శ్రీ రామ రామాంజనేయులు పిలుపు

Date : 22 February 2026 08:31 AM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి... జనసేన జిల్లా పార్టీ నేత శ్రీ రామ రామాంజనేయులు పిలుపు... ఫిబ్రవరి 26 నుండి మదనపల్లి lo జనసేన సభ్యత నమోదు కార్యక్రమం యజ్ఞం లా నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్క జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. మార్పు అనేది ఒక్క మాటతో ఆగిపోకూడదు అది ఒక సంతకంతో ఒక సభ్యత్వంతో మొదలవ్వాలి మన ఆశయాలకు ప్రాణం పోసేందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు ఈనెల 26వ తేదీ నుంచి మనం ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో లీలాకరు , పురంధర, సురేంద్ర, క్రాంతి , గంగులప్ప, శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, రమేష్, విజయ్, కట్ట, దిలీప్, పసుపులేటి వినోద్ కుమార్, యాసీన్, రెడ్డి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: