Sunday, 26 July 2026 11:11:15 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

"నమ్మి ఓట్లేశాం నట్టేట ముంచకండి" నాగినేని గోవిందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

Date : 09 December 2025 02:42 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : "నమ్మి ఓట్లేశాం నట్టేట ముంచకండి" నాగినేని గోవిందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. వాల్మీకి బోయలు కు ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తుచేశారు. గిరిజనుల రిజర్వేషన్ విషయంలో ఏ జాతికి లేని ఈ అశాస్త్రీయమైన నిబంధన వాల్మీకి బోయలు రిజర్వేషన్ లో మాత్రమే ఎందుకు ? రాజ్యాంగాన్ని అనుసరించి అధికరణ 14.15.16. 29/1 342 లను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు.. ఆంధ్రప్రదేశ్ లోని 28 రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు SC. ST. లుగా కొనసాగుతున్నరని కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే BC-A లుగా కొనసాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో ST లుగా మైదాన ప్రాంతాల్లో BC లుగా కొనసాగు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా మామధ్య వున్న ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి " ఒకే జాతి ఒకే రిజర్వేషన్" ST రిజర్వేషన్ కల్పించాలని కొనియాడారు..లేని యెడల క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యువతను చైతన్యం చేస్తూ ఉద్యమాలను ఉదృతం చేస్తామని తెలియచేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :