Monday, 27 July 2026 12:09:22 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు

విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు

Date : 15 December 2025 08:37 PM Views : 354

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 15 : మదనపల్లెలో సోమవారం జరిగిన దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వాహనాలలో తరలి వెళ్లారు.తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బిజెపి, కూటమి నాయకులు తరలి వెళ్లారు. రాష్ట్రస్థాయిసీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి వందలాది వాహనాలలో మదనపల్లికు కార్యకర్తలు తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో మరియు బిజెపి మహిళా నేత పీట్లఅంజలి రాజనాల సారధ్యంలో యువత, మహిళలు వాజ్ పాయ్ విగ్రహావిష్కరణతో పాటు బహిరంగ సభకు తరలి వెళ్లారు. తంబళ్లపల్లె నుండి బిజెపి నాయకులు రామస్వామి రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, రాఘవరెడ్డి, సుబ్బయ్య, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, యుగంధర్, కొటాల మల్లికార్జున, బిజెపి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: