Monday, 27 July 2026 08:56:32 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు

Date : 19 June 2026 08:31 AM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 18 : తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల కార్యదర్శిలకు (ఆర్.జి.ఎస్.ఏ) రాష్ట్రీయ గ్రామ స్వరాజ్యం అభియాన్ అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీవో ఉషారాణి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి పన్నుల వసూళ్లు, ఆదాయ వనరులు గుర్తించి పంచాయతీల లోని గ్రామాలలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యదర్శులు గ్రామాలలో క్షేత్రస్థాయి పర్యటనతో సమస్యలను గుర్తించి పరిష్కారంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీకుమార్, ఏవో థామస్ రాజా కార్యదర్శులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :