నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతులపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్ లో సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
Reporter
Namitha News