Sunday, 26 July 2026 09:57:49 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శ్రీ కోర్టులో గంగమ్మ జాతర లో శ్రీరామ్ చినబాబు

అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందిన శ్రీరాం చినబాబు

Date : 28 May 2026 09:02 AM Views : 58

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె : మదనపల్లి పట్టణం లోని బికె పల్లి లో వెలసియున్న కోర్టు లో గంగమ్మ జాతర సంబరాల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందిన శ్రీరాం చినబాబు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు శుభిక్షంగా ఉండాలని అమ్మవారి ని కోరామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, జోలపాలెం చిన్ని, బోయపాటి శేఖర్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, సునీల్, అరుణ్, రూపేష్, సుమన్, శ్యామ్, బీజేపీ యువనాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :