నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 23 : తంబళ్లపల్లి సమీపంలోని మల్లయ్య కొండ పై వెలసియున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఈ కార్యక్రమం లో స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Reporter
Namitha News