నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 04 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణం లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఆర్.టి.ఓ. అధికారులు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ ఎదురుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి , పర్మిటు లు , ఎఫ్.సి. లు , ఇన్సూరెన్స్ లేని పలు గూడ్స్ వాహనాలకు ఫైన్ వేసామని , అన్నీ వాహనాలకు కలిపి ఫైన్ మొత్తం 62వేల రూపాయలు ఫైన్ వేసినట్లు వెల్లడించిన యం.వి.ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర . ఈ కార్యక్రమంలో ఏ.యం.వి.ఐ. లు , ఆర్.టి.ఓ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News