Sunday, 26 July 2026 02:02:57 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మహిళల సమస్యలకు జెండర్ ఓ పరిష్కార వేదిక ః. డిఆర్డిఏ పీ.డి నాగేశ్వరావు

Date : 18 February 2026 10:44 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : మహిళల సమస్యల పరిష్కారానికి జెండర్ రిసోర్స్ సెంటర్ ఓ పరిష్కార వేదిక కానున్నట్లు డిఆర్డిఏ పీ.డి నాగేశ్వరరావు సూచించారు. ఆయన బుధవారం ఐకెపి కార్యాలయంలో జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం గోపిదిన్ని వద్ద క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలతో ఇన్కమ్ జనరేషన్ ప్రొఫైల్ యాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై పీడి మహిళా సంఘాలకు పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ జెండర్ రీసర్చ్ సెంటర్ ద్వారా మహిళలు తమ సమస్యలతో పాటు బాల్య వివాహాల అరికట్టడం, బాలికల విద్యాభివృద్ధికి సహకరించడం, బాలికలు తమ హక్కులను కాపాడుకోవడం, మహిళా సంఘాల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. ప్రతి గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈనారి సి ఆర్ పి, ఐదు మంది ఈసీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మండలంలోని మహిళా సంఘాలు ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట డిపిఎం ధర్మరాజు, ఏపీఎం గంగాధర్, శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :