Sunday, 26 July 2026 01:35:56 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హామీ

Date : 04 February 2026 10:34 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 ః రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలు పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గురు ప్రసాద్, కార్యదర్శి గంగయ్య గౌడ్, ఉమా శంకర్, ధర్మయ్య, కిరణ్ కుమార్, రఫీ, శ్రీనివాసులు, ప్రవీణ్, బాబు, యుగంధర్, చాముండేశ్వరి, పద్మజలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని కలసి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక అంశాలు, తమ సమస్యల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి ఇది మంచి ఆలోచన, చాలా బాగా పనిచేశారు మీ రాష్ట్ర అధ్యక్షులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అని తప్పకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిలు, సమస్యలపై ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: