నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 03 : సావిత్రి బాయ్ పూలే 195వ జయంతి సందర్బంగా మదనపల్లి పట్టణం నీరుగుట్టువారిపల్లి వద్ద నున్న జ్యోతిరావు పూలే విగ్రహం శ్రీమతి సావిత్రిబాయ్ పూలే చిత్రపటం కు పుస్పాంజలి ఘటించి, ఆమె సేవలను కొనియాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News