నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 04 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టిడిపి నాయకులు సింగం వారి పల్లె లోకేష్ రెడ్డి, అనిల్ శనివారం మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, జిల్లా టిడిపి అధ్యక్షులు సుగావాసి ప్రసాద్ బా బులను వారి నివాసంలో మర్యాద పూర్వకంగా నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి పై మంత్రికి వివరించారు. ఈ సమావేశం లో లోకేష్ రెడ్డి కేసీ పల్లె అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News