Sunday, 26 July 2026 01:39:40 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మదనపల్లె కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం సీరియస్

Date : 13 November 2025 06:36 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం సీరియస్ మదనపల్లె పట్టణంలో కిడ్నీ రాకెట్ కేసు పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని దైవం లాంటి వృత్తిలో ఉండి ఇలాంటి నీచమైన పనులు చేసిన వారికి కట్టిన శిక్ష తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు మదనపల్లెలో మంత్రి కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే అనుమతి ఉండాలి మదనపల్లెలో కిడ్నీ మార్పిడి తందా చానా బాధాకరం బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని రాష్ట్రంలో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: