Sunday, 26 July 2026 06:31:07 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె లో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల కవాతు

Date : 23 March 2026 07:33 AM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ అడ్రస్ కోడ్ తో ఎంపీడీవో కార్యాలయం నుండి క్రాస్ రోడ్డు మీదుగా ఐటిఐ, పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, జూనియర్ కాలేజ్ మీదుగా తంబళ్లపల్లె పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాత జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు క్రమశిక్షణ తో కూడిన సమాజ నిర్మాణ లక్ష్యం కోసం పనిచేయాలని సూచించారు. జాతీయ వాదం, దేశ సాంస్కృతిక హిందూ జాతీయ వాదాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులతోపాటు బిజెపి సీనియర్ నాయకుడు రమణారెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు రమణ, మగ్గాలు లక్ష్మయ్య, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, శంకర్ రెడ్డి, యుగంధర్, శంకర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: