Sunday, 26 July 2026 12:25:11 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ విజేత గంగిరెడ్డిపల్లి జట్టు

Date : 16 January 2026 08:56 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 16 : మండలంలోని గంగిరెడ్డిపల్లి లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో గంగిరెడ్డిపల్లి జట్టు విజేతగా నిలిచినట్లు టిడిపి సీనియర్ నేత భాస్కర్ నాయుడు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో రేఖలకుంట తాండ జట్టుపై గంగిరెడ్డిపల్లి జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ విజేతకు భాస్కర్ నాయుడు ఐదువేలు నగదు తో పాటు ట్రోఫీ, రన్నర్ జట్టుకు మూడు వేలు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులను అభినందించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత దుర్వెసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులతో పాటు జన్మభూమి, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గంగిరెడ్డిపల్లెలో తరచూ క్రీడలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్న భాస్కర్ నాయుడును యువ క్రీడాకారులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మస్తాన్ రెడ్డి, చాంద్ భాషా, చంద్రశేఖర్ నాయుడు, పంచాయతీలోని క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: