Sunday, 26 July 2026 09:52:11 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా పారిశుద్ధ్యనికి పెద్దపీట - మద్దిలేటి

Date : 22 May 2026 09:24 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 ః తంబళ్లపల్లె మండలంలో స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి మద్దిలేటి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శిలు, గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంవి ప్రసాద్ పంచాయతీలలో పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణలో అప్రమత్తంగా ఉండి ప్రజల నుండి ఐ వి ఆర్ కాల్ లో ఒకటి నొక్కేలా పనిచేయాలని సూచించారు. గ్రామాలలో పారిశుధ్యంతోపాటు ఆరోగ్యపరమైన సమస్యలపై వైద్య సిబ్బందితో పాటు ఆశ వర్కర్లు తమ వంతు బాధ్యత వహించేలా కార్యదర్శులు శ్రద్ధచూపాలన్నారు. కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి పారిశుధ్యం పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్ లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :