నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 03 : మదనపల్లి పట్టణం లోని శివాలయం డైరెక్టర్ శివకుమార్ తండ్రి భజంత్రీ అమర గారు స్వర్గీయు లైనందున వారి పార్థీవ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ,రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు ,తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్,బాబ్జాన్,చంటి రాయల్,బిజెపి యువ నాయకులు శ్రీకాంత్.
Admin
Namitha News