నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్ 27 : మదనపల్లి నియోజకవర్గం పర్యటన నిమిత్తం విచ్చేసిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన తంబళ్లపల్లి వైసీపీ నేత, మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి దేవాలయం పాలకమండలి ఛైర్మన్ మల్ రెడ్డి ఈ సందర్బంగా తంబళ్లపల్లి మల్లయ్య కొండ ఆలయ అభివృద్ధి గురించి, భక్తులకు సౌకర్యాలు, తదితరములు ఎంపీ ద్రుష్టి కి తీసుకెళ్లిన మల్ రెడ్డి
Reporter
Namitha News