Monday, 27 July 2026 03:31:07 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అన్యాయాన్ని ప్రశ్నించడమే జనసేన లక్ష్యం జనసేన నేత రాయల్ కుమార్

జనవాశాల మధ్య నున్న స్క్రాప్ గోడౌన్ ను తరలించండి

Date : 16 July 2026 04:45 PM Views : 84

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : పుంగనూరు - జూలై 16 : గత కొన్ని సంవత్సరాలుగా పుంగనూరు టౌన్‌లో గల స్క్రాప్ గోడౌన్ మరియు డంపింగ్ యార్డు గురించి ఇదివరకే పుంగనూరు మునిసిపల్ అధికారులకు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించడం జరిగింది. కాగా గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలు తమ ఇళ్లలో మరియు వీధుల్లో ఉన్న సమస్యలను మరియు స్క్రాప్ డంపింగ్ గోడౌన్ వల్ల కలిగే ఇబ్బందులను జనసేన రాయల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో. జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ పుంగనూరు కమిషనర్ కి సమస్య పై సత్వరమే పరిష్కారం చూపాలని కోరడం జరిగింది. అంతేకాక స్క్రాప్ గోడౌన్ యజమానిని ఒక నెలలోనె ఖాళీ చేయమని, జన నివాస స్థలం లో స్క్రాప్ గోడౌన్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని, దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు అని గుర్తు చేశారు. దీనికి స్క్రాప్ షాప్ యజమాని స్పందిస్తూ తాను ఇచ్చిన గడువులోపే గోడౌన్‌ను టౌన్ వెలుపలకు మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ లీడర్ నానాబాల లక్ష్మణకుమార్, నానాబాల దినేష్,, నానాబాల ఉదయ్, నానాబాల పరమేషు తదితరులు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :