Sunday, 26 July 2026 12:26:32 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పుంగనూరులో ఫుడ్ షాపులకు అధికారిణి హెచ్చరిక...

ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి విస్తృత తనిఖీ...

Date : 23 June 2026 08:43 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడితే వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవు... ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి అన్నమయ్య జిల్లా,పుంగనూరులోని హోటల్స్, మాంసపు దుకాణాలు, బేకరీలు, స్వీట్ స్టాల్ లను మున్సిపల్ సిబ్బందితో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురులక్ష్మి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ముమ్మారంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా పలు దుకాణాలలో కుళ్ళిన కూరగాయలు, ముడేప్ప సర్కిల్ లోని మటన్ షాప్లో లో నిల్వ ఉంచిన పోటేలు తలకాయ వంటి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ పునరవృతం కాకుండా ఆకస్మిక తనిఖీ లు ఉంటాయని మళ్ళీ ఇదే జరిగితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు తినే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :