Monday, 27 July 2026 02:13:10 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్

నీళ్లు నిండి పోయిన చెర్వు లకు మొరవలు ఎత్తేయాలని రైతులకు సూచించారు

Date : 30 November 2025 04:14 PM Views : 328

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 30 : దిత్వా తుఫాన్ నేపథ్యంలో నియోజకవర్గం లోని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో కలిసి పలు చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. వేంపల్లి చెరువు పూర్తిగా నీళ్లు నిండి పోవడం తో పూజ చేసి మొరవ ను ఎత్తి నీటి ని దిగువ ప్రాంతాలకు వదిలిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ సందర్బంగా నియోజకవర్గం లోని అన్నీ చెరువులను పరిశీలించాలని, అవసరమైన చోట యుద్ధప్రాతిపధకన పనులు చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమం లో స్థానిక కూటమి నేతలు, అధికారులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: