నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : సోమవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాష తన ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ లో పాల్గొన్న ప్రజల వద్ద నుండీ వారి సమస్యలపై అర్జీలు స్వీకరించి, సాధ్యం సాధ్యాలపై అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
Reporter
Namitha News