నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మే 13 : రామసముద్రం లోని A.S. కాలనీ నందు కుమార్ యాదవ్ నిర్మించిన నూతన గృహప్రవేశం కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ రాకతో మండలంలోని నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్,రాజేష్, శ్రీనాథ్, రాజు, అశోక్, చందు,తెలుగు యువత నాయకులు మహభూబ్ ఖాన్, బీజేపీ యువనాయకులు శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News