Sunday, 26 July 2026 10:41:41 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కోసువారిపల్లి పంచాయతీ నిధుల దుర్వినియోగం పై విచారణ

Date : 04 May 2026 08:38 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 04 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు స్థానిక టిడిపి నేతలు ఆదిరెడ్డి, శివరాం, ఆనంద నాయుడులు గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సోమవారం డిఎల్పిఓ నాగరాజు నిధుల దుర్వినియోగంపై విచారణకు హాజరయ్యారు. పంచాయతీలో చేయని పనులకు బిల్లులు చేసుకున్నారని ఇంకా పలు ఆరోపణలు టిడిపి నాయకులు డిఎల్పిఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఎల్పీ ఓ నాగరాజు సంబంధిత కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరారు. గతంలో పంచాయతీ నిధులు ఏఏ పనులకు చేసిన కేటాయింపులు, జరిగిన పనుల వివరాలు, విడుదల చేసిన నిధులు రికార్డులతో సహా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యదర్శి శ్రీనివాసరావు వివరణ ఇస్తూ చేసిన పనులకు రికార్డులు సక్రమంగా ఉన్నాయని రికార్డులు ఈనెల 11వ తేదీ అప్పజెప్తానని లిఖితపూర్వకంగా డిఎల్పిఓ కు అందజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :