నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పులిచెర్ల - నవంబర్ 10 : పులిచెర్ల మండలం లోని కొత్తపేట లో దారుణం , స్థానికుల సమాచారం మేరకు ఇంట్లో దొంగతనం కు వచ్చిన ఆగంతకుడిని నిలువరించే క్రమంలో దాడికి పాల్పడిన ఆగంతకుడు , ఈ క్రమంలో విమలమ్మ ఘటనా స్థలం లోనే మృతి చెందగా , తీవ్రం గా గాయపడిన కళావతమ్మ ను ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు.
Admin
Namitha News