Sunday, 26 July 2026 07:59:18 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

చర్చికి స్థలం కేటాయించండి

Date : 05 December 2025 09:05 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 05 : గుర్రంకొండ గ్రామపంచాయతీ నందు జగన్ కాలనీలో చర్చి కోసం స్థలం కేటాయించడం నిలుపుదల చేయాలని స్థానిక హిందూ నాయకులు, బిజెపి జనసేన నాయకులు మండల తహసిల్దారుని కోరారు. హిందూ నాయకులు మాట్లాడుతూ జగన్ కాలనీలో హిందూ, ముస్లిం ప్రజలు మాత్రమే ఉన్నారని, క్రిస్టియన్లు ఎవరూ లేకపోయినా వారికి చర్చి స్థలం కేటాయిస్తే, చర్చి నిర్వాహకులు చేసే మతమార్పిడులు వల్ల మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు రామాంజులు. జనసేన గోపాలకృష్ణ. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి. బిజెపి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ భరత్. సమరత సేవ ఫౌండేషన్ మండల కన్వీనర్ చలపతి. గౌరీ హోటల్ శ్రీనివాసులు.రమణ. రాజా మొదలగు వారు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :