Monday, 27 July 2026 01:18:20 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన నిస్సార్ అహమ్మద్

Date : 14 January 2026 01:36 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, సీనియర్ నాయకులు కనుగొండ మద్దిరెడ్డి మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, సీనియర్ నాయకులు కనుగొండ మద్దిరెడ్డి చేతులమీదుగా వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ జరిగింది. సీనియర్ నాయకులు మద్దిరెడ్డి స్వగృహంలో జరిగిన క్యాలెండర్‌ ఆవిష్కరణకు మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, మున్సిపల్ చైర్ పర్సన్ మనుజా, కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి ముఖ్య అతిధిలుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ టీచర్స్ యూనియన్ నాయకులకు నిస్సార్ అహమ్మద్ అభినందనలు తెలిపారు.‌ ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, రెడెప్ప రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, నాగభూషణం రెడ్డి, హరినాథ్ రెడ్డి, నాగరాజ్, G. V ప్రసాద్, నారాయణ రెడ్డి , K. నాగరాజ్, ప్రసాద్ బాబు, మహేష్, మల్లికార్జున రెడ్డి హజరైనారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :