Monday, 27 July 2026 12:49:11 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో గుండ్లపల్లి సదాశివుడు ఊరేగింపు

Date : 14 February 2026 09:25 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో గుండ్లపల్లి ఏటిగడ్డ సదాశివుని ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా గుండ్లపల్లి సదాశివుని ఆలయంలో స్వామివారికి నెల రోజులుగా శివమాల భక్తులు పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారిని చాందిని బండి లో అలంకరించి గ్రామంలో ఊరేగింపులో సర్పంచ్ మౌలాలి తోబాటు హరినాథరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని అన్ని గ్రామాలలో ఊరేగింపు లో చెక్క భజనలు, మహిళల కోలాటాలు, బాణసంచా, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జనాలను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీలోని గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :