Monday, 27 July 2026 03:31:38 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్వామిత్ర సర్వే నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం - స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి

Date : 10 December 2025 06:52 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 10 : తంబళ్లపల్లె మండలం లో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది స్వామిత్ర సర్వేపై దృష్టి సారించాలని నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సచివాలయ సిబ్బంది తో జరిగిన సమీక్షలో స్వామి త్ర సర్వే త్వరగా పూర్తి చేయాలని పంచాయతీల ఆర్థిక లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్లోనే జరగాలని ఆదేశించారు. పంచాయతీల ఆదాయ వనరులు పెంపుతో పాటు పన్ను వసూళ్లు, గ్రామాలలోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె సిద్ధారెడ్డి గారి పల్లెలో స్వామిత్ర సర్వే కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో పట్నాయక్, డిప్యూటీ ఎంపీడీవో మారుతీకుమార్, కార్యదర్శులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :