Monday, 27 July 2026 01:18:25 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముస్లిం - మైనారిటీల సదస్సు కు కడప బిషప్ ను ఆహ్వానించిన బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు

Date : 08 January 2026 06:06 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : కడప - జనవరి 08 : అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో జనవరి 17వ తేదీ న జరుగు ముస్లిం క్రిస్టియన్ల సామాజిక సదస్సును జయప్రదం చేయాలని నేడు మర్యాదపూర్వకంగా రాయలసీమ డయాసిస్ బిషప్ గారిని కడపలో తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా శ్రీ చందు కలిశారు. బిషప్ గారికి దుశాలవతో సన్మానం చేసి రాష్ట్రంలో క్రిస్టియన్ల పై జరుగుతున్న దాడుల పట్ల, దేశ రాష్ట్ర చట్టాల పట్ల చర్చించి ఒక నిర్దిష్టమైన చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలని, అందుకు అనుగుణంగా మన క్రిస్టియన్ సమాజాన్ని చైతన్యపరిచి జాగృతి చేయాలని వీరు తెలియజేశారు. మదనపల్లి లో జరుగు ముస్లిం క్రిస్టియన్ల సామాజిక సదస్సులకు పాల్గొనడానికి అన్ని రకాల అనుకూలతను చూపారని తప్పకుండా బిషప్ గారు కార్యక్రమానికి హాజరు కాగలరని తెలియజేశారు. అనంతరం సిఎస్ఐ అడ్మినిస్ట్రేటివ్ నాయకులు ప్రశాంత్ గారు పోస్టర్లు ఆవిష్కరించి రాయలసీమ ప్రాంతంలోని క్రైస్తవ సమాజం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుధీర్, జాకబ్, మెహబూబ్ భాను ప్రకాష్ కుప్పం శివ కుమారులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :