నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 07 : మదనపల్లి నియోజకవర్గం లోని స్థానిక RR ఫంక్షన్ హాల్ నందు టీడీపీ నాయకులు వెంకటేష్ గారి కూతురి పుట్టిన రోజుకి హాజరై చిన్నారిని దీవించారు. అలాగే మహమ్మద్ నాసిర్ కొడుకు నూరుద్దీన్ వివాహం మరియు షేక్ జాఫర్ వల్లి కొడుకు జునైద్ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులని ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు దొరస్వామి నాయుడు, టీడీపీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాన్ తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్,బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News