నమిత న్యూస్ - Andhra Pradesh / Kurnool : శ్రీశైలం - ఏప్రిల్ 08 : శ్రీశైలం తొగట వీర క్షత్రియ అన్నదాన సత్రం నూతన కమిటీని సభ్యులు ఎక్కభిప్రాయం తో ఏకగ్రీవం గా ఎన్నుకొన్న సభ్యులు. అధ్యక్షులుగా పోలిశెట్టి రాజ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా చట్టా మురళి, కోశాధికారిగా రంగం శివరాం లను ఎన్నుకొన్నారు. ఎన్నికైన నూతన కమిటీ కి పలువురు ఆత్మీయ శుభాకాంక్షలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ అందరం కలసికట్టుగా శ్రీశైలం అన్నదాన సత్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేయాలని, శ్రీశైలం వచ్చే తొగట వీర క్షత్రియ కుల బాంధవులకు మంచి వసతి, భోజన సౌకర్యాలు కల్పించి ఆధారాభిమానాలు పొందూతమని స్పష్టం చేశారు
Reporter
Namitha News