నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, పుంగనూరు సివిల్ సప్లియ్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించక పొతే జీతాలు ఆలస్యం చేస్తే సహించంమని ఏఐటియుసి వెంకటరమణ రెడ్డి అన్నారు.కూటమి ప్రభుత్వం పాలనలో జీతాలు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి రావడం దారుణం అని పుంగనూరు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై కార్మికులకు నెల నెల ఐదో తారీకు లోగా చెల్లించకపోతే కార్మికుల కష్టాల్లో బతకాల అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నమన్నారు.త్వరలో వారి జీతాలు చెల్లించకపోతే నిరసన కు దిగుతామని హెచ్చరించారు.కార్యక్రమం లో పుంగనూరు సిపిఐ పట్టణ కార్యదర్శిగా కె. రామమూర్తి లోడింగ్ అన్లోడింగ్ హమాలీలు రెడ్డప్ప తిరుమల,పళని,సదాశివ,విజయ్,సివిల్ సప్లియ్ కార్మికులు పాల్గొన్నారు.
Reporter
Namitha News