నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 12 : రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 498(ఏ) వరకట్న వేధింపుల కేసులో విచారణ కొనసాగుతుందని ఎస్సై రమేష్ బాబు పత్రికా ప్రకటనలో తెలిపారు. పోలీసులు నిందితుల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేశారు. ఫిర్యాదుదారు కమతంపల్లి గ్రామానికి చెందిన నిందితులు ముని రెడ్డి, అతని తల్లి,తండ్రి, బంధువులుగా పోలీసులు గుర్తించారు. వీరి నివాసం కర్ణాటక రాష్ట్రంలోని రాయల్ పాడు మండలం జీడిమకులపల్లి సరిహద్దు గ్రామంలో ఉందని తెలిపారు. విచారణ కొనసాగుతున్నట్లు ఎస్సై రమేష్ బాబు వెల్లడించారు.
Reporter
Namitha News