Sunday, 26 July 2026 10:42:31 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం

Date : 16 December 2025 07:35 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 16 : తంబళ్లపల్లె తహసీల్దార్ కార్యాలయం ఏడాదిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయమై వార్త దినపత్రికలలో తహసీల్దార్ కార్యాలయానికి గ్రహణం వీడేనా కథనంపై మంగళవారం స్థానిక టిడిపి నేతలు పీకేఎం యు డి ఎ చైర్మన్ సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పురాతన కార్యాలయాన్ని స్వయంగా సందర్శించి కార్యాలయం దుస్థితిపై స్పందించి నూతన కార్యాలయం నిర్మాణానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక నేతలు శివపురం రోడ్డు, పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం, పెండింగ్ లోని సచివాలయాల నిర్మాణాలు,ఇంకా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి పరిష్కార హామీ ఇచ్చారు. ఆయన హామీతో టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :