Sunday, 26 July 2026 11:34:10 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

Date : 27 April 2026 09:22 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 27 ః మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి లో భాగంగా కూటమి ప్రభుత్వం యగ్ కార్ట్ పథకం ద్వారా చేయూత ఇస్తున్నట్లు ఏపీఎం గంగాధర్ తెలిపారు. సోమవారం ఎగ్ కార్ట్ పథకంలో రూ 50 వేలు సబ్సిడీతో తోపుడు బండి, సరంజామ మంజూరైన నసీబ్ జాన్ కు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మండలానికి ఒక ఎగ్ కార్ట్ పథకం కింద 50,000 సబ్సిడీతో చిరు వ్యాపారం తోపుడు బండితో జీవనాధారానికి ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది అన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొట్టాల శివకుమార్, రామచంద్రారెడ్డి, కాలా నారాయణ, ఐకెపి సంఘమిత్రలు లక్ష్మయ్య, కొటాల భాష, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: